హైదరాబాద్ చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ 2025 అందాల భామలకు ఘన స్వాగతం లభించింది. 109 దేశాల నుండి వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులను సంప్రదాయ మార్ఫా వాద్యాలతో ఆహ్వానించారు. హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చూపించడానికి ఈ సందర్శన ప్రత్యేకంగా నిలిచింది.

#MissWorld2025 #Charminar #Hyderabad #MissWorldInIndia #Telangana #MissWorldContestants #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️